మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే టూత్ బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం.
సరైన రీతిలో బ్రష్ చేసుకోకుంటే దంత సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్
నారు.
దంతాలు పటిష్టంగా ఉండాలంటే ఏవిధంగా బ్రష్ చేసుకోవాలో తెలుసుకుందాం..
రోజూ ఉదయం లేవగానే.. రాత్రి పడుకునే ముందు.. తప్పనిసరిగా దంతాలను
బ్రష్ చేసుకోవాలి.
అప్పుడే పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలు, పళ్లమీద పేరుకున్న బ్యాక్టీరియాలు తొలగిపోయి దంతాలు సురక్షితంగా ఉంటాయి.
దంతాలను కనీసం రెండు నిమిషాలపాటు సున్నితంగా వృత్తాకారంలో బ్రష్ చేయాలి.
దంతాలను బ్రష్ చేయడానికి ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టును వాడడం మంచిది.
బ్రష్ మీద బఠానీ గింజంత పేస్టు మాత్రమే వేసుకుని
పళ్లు తోముకోవాలి.
Related Web Stories
మునగ కాయతో అనేక రోగాలు పరార్
ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..
మలబద్ధకంతో బాధపడుతున్నారా..
క్యారెట్స్ తింటున్నారా..?