దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను  అదుపులో ఉంచుతుంది

విశృంఖల కణాల పనిపట్టే ఇది క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుంది.

వంట రుచిని పెంచే దాల్చిన చెక్కలో పొటాషియం, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

దీనిలోని సినమల్‌డిహైడ్‌ అనే వృక్ష రసాయనం మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

దాల్చిన చెక్క సాలిసైలిక్‌ ఆమ్లం పెద్ద మొత్తంలో ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచుతుంది.

డయాబెటిస్ సమస్య చాలా మందిని వేధిస్తోంది.

దాల్చిన చెక్క మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది

వంటలో దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.