గుడ్డులో ఏం ఉంటుంది?
ఆరోగ్యానికి మంచిదేనా..
రోజుకో కోడిగుడ్డు.. తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లతో పాటు మరెన్నో ఇతర పోషకాలు ఉంటాయి.
గుడ్లలో కోలిన్, ఫోలేట్, విటమిన్ డి, అయోడిన్, బి విటమిన్లు నాణ్యత ప్రోటీన్‌లు ఉంటాయి.
గుడ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు.. మెదడు ఆరోగ్యానికి, కంటి సమస్యలకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి.
ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతపరుస్తుంది. హార్మోన్ల ఆటంకాలను తగ్గిస్తుంది.
గుడ్లలో నిద్రకు ఉపక్రమించే ‘మెలటోనిన్’ ఉంటుంది. ఇది నరాల కణాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సాయంత్రం గుడ్లు తింటే.. కడుపు కదలికను వేగవంతం చేసి, ప్రోటీన్ శరీరాన్ని చాలాకాలం పాటు నిండుగా ఉంచుతుంది.
గుడ్లలో ఉండే విటమిన్ డీ.. ఎముకలు, కండరాలను బలపరుస్తుంది.
Related Web Stories
ఎర్ర జామ vs తెల్ల జామ.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
తేనె కలిపిన కొబ్బరి నీళ్లను తాగితే..?
ఖాళీ కడుపుతో 5 కరివేపాకులు తినడం వల్ల జరిగేది ఇదే
బ్లూ చీజ్ తింటే గుండెకి మంచిదేనా..