తేనె క‌లిపిన కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే..?

సాధారణంగా కొబ్బరి నీళ్లతో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్న సంగతి తెలిసిందే.

ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కొబ్బ‌రినీళ్లు, తేనెను క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తి ల‌భించి  నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి.

జ్వ‌రం వ‌చ్చిన వారు ఈ రెండింటి కాంబినేష‌న్ తీసుకుంటే త్వ‌ర‌గా జ్వ‌రం నుంచి కోలుకుంటారు.

తేనె, కొబ్బ‌రి నీళ్ల‌ను కలిపి తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

కొబ్బ‌రినీళ్లు, తేనె మిశ్ర‌మం గొంతులో ఏర్ప‌డే గ‌ర‌గ‌ర‌ను సైతం త‌గ్గిస్తుంది.

అల‌ర్జీలు ఉన్న‌వారు. కిడ్నీ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోకూడ‌దు.

ఈ మిశ్రమంలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను ఇది పారదోలుతుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌లకు

కొబ్బ‌రి నీళ్లు, తేనె మిశ్ర‌మం అంద‌రికీ ప‌డ‌క‌పోవ‌చ్చు. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి.