ఉదయం ఖాళీ కడుపుతో 5 కరివేపాకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గ్యాస్, మలబద్ధక సమస్య తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జీవక్రియ వేగవంతం అవుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.