ఈ రైస్‌ తింటే బరువు  తగొచ్చు తెలుసా..?

బ్లాక్ రైస్ చాలామంది దీన్ని ("ఫార్బిడెన్ రైస్" ) సహజంగానే నలుపు లేదా ముదురు ఊదా రంగులో ఉంటుంది

బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ రైస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది.

బ్లాక్ రైస్ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి  ఎంతో మేలు చేకూరుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్‌ రైస్‌ ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవచ్చు.

బ్లాక్ రైస్‌లో విటమిన్ E, ఇనుము ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది

బ్లాక్ రైస్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ రైస్ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.