వీళ్లు పొరపాటున కూడా
ఉసిరికాయ తినకూడదు..
ఉసిరికాయ తింటే కలిగే ప్రయోజనాల గురించి మామూలుగా అందరికీ
చాలా తెలుసు.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
కానీ, దాని నష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా.
అయితే మరీ ఎక్కువగా ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరం
కాదంటున్నారు వైద్యులు.
ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలకు కొన్నిసార్లు హానికరం.
ఉసిరికాయ అధిక BP ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ, తక్కువ BP ఉన్నవారికి ఇది హానికరం.
Related Web Stories
ఖాళీ కడుపుతో అల్లం నమిలితే ఏమవుతుంది?
వంకాయతో ఈ సమస్యలకు చెక్ పెట్టండి.
ఈ ఆకు రసం తాగారంటే.. దెబ్బకు కీళ్ల నొప్పులు పరార్..
మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటో తెలుసా