శరీరానికి తక్కువ మోతాదుల్లో అవసరమయ్యే పోషకాలను మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారు.
ఏ, బీ, సీ, డీ, ఈ, కే విటమిన్‌లను, ఇరన్, కాల్షియం, జింక్, ఐయోడిన్, మెగ్నీషియం అనే మినరల్స్‌ను మైక్రోన్యూట్రింట్స్ అని అంటారు.
ఆహారాన్ని శక్తిగా మార్చడంలో బీకాంప్లెక్స్ విటమిన్స్ తోడ్పడతాయి.
ఐరన్, మెగ్నీషియంలు మెదడును చురుకుగా, అప్రమత్తంగా ఉండేలా చేస్తాయి
విటమిన్ సీ, డీ, సెలీనియం, జింక్‌లతో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది
ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డీ, ఫాస్ఫొరస్‌లు, కండరాల పనితీరుకు మెగ్నీషియం అవసరం
ఆహారంలో మైక్రోన్యూట్రియంట్స్ లోపిస్తే రక్తహీనత, అలసట, బోలు ఎముకలు వంటి సమస్యలు వస్తాయి.
వివిధ రకాల తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లల్లో మైక్రోన్యూట్రియంట్స్ సమృద్ధిగా లభిస్తాయి
Related Web Stories
క్యాప్సికమ్‌తో ఇన్ని ప్రయోజనాలా..
బ్రౌన్ షుగర్ మంచిదా తెల్లని చక్కెర మంచిదా?
షుగర్ ఉన్నవాళ్లు పచ్చి అరటి పండు తింటే జరిగేది ఇదే..
గర్భధారణ సమయంలో మఖానా తినవచ్చా?