మఖానా కాల్షియంకు మంచి మూలం

ఎముకలను బలోపేతం చేసి శరీర బలాన్ని పెంచుతుంది

హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుంది

మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కడుపులో బిడ్డ ఆరోగ్యానికి మఖానా ప్రయోజనకరం

పిండం అభివృద్ధికి సహాయపడుతుంది