మన చుట్టూ ఉన్న ప్రకృతిలో  అనేక ఔష‌ధ‌ మొక్కలు ఉన్నాయి.

వాటిలో ఒక మొక్క చిన్న చెన్నంగి మొక్క. దీన్నే కసివింద మొక్క అంటారు.

చెన్నంగి ఆకులతో కూర, పప్పు, పచ్చడి చేసుకుని తింటారు

చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

టమోటాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను టమోటాల ద్వారా పొందవచ్చు.

క‌సివింద ఆకుల‌ను, వేరు, బెర‌డును ఎండ‌బెట్టి పొడి చేసి తేనెను క‌లిపి లేప‌నంగా రాయడం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, త‌గ్గుతాయి.

వీటి పువ్వుల‌ను దంచి వ‌స్త్రంలో వేసి ర‌సాన్ని తీసి. ఈ ర‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌ల ప‌రిమాణంలో కంటిలో వేసుకుంటే ఏడు రోజుల‌ల్లో రేచీక‌టి త‌గ్గుతుంది.

శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు రక్తం కారుతూ ఉంటే, ఈ చెట్టు ఆకులను దంచి క‌ట్టు క‌ట్ట‌డం వ‌ల్ల ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది.