ఖాళీ కడుపుతో తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి, నోటి దుర్వాసన దూరమవుతుంది,
తమలపాకు బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది, ఇది నోటి దుర్వాసనను నివారిస్తు లాలాజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
తమలపాకు నమలడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి
ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
దగ్గు, జలుబు నివారణకు తమలపాకు మంచి మందులా పనిచేస్తుంది.
తమలపాకులో అరికాయ, సున్నం వంటివి కలపడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తుంది
తమలపాకును మితంగా, ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవడం మంచిది.
Related Web Stories
ఉదయం తేనెలో ముంచిన వెల్లుల్లి రెబ్బలను తింటే ఏమవుతుందో తెలుసా?
వర్షాకాలంలో పెరుగుతో వీటిని కలిపి తింటే డేంజర్
గర్భిణీలు,షుగర్ పేషెంట్లు టమోటాలను తినొచ్చా..?
నెల రోజుల పాటు ఆమ్లా జ్యూస్ తాగితే జరిగేది ఇదే..