వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా మునిగిపోయేలా వాటిపై తేనె పోయాలి.

వెల్లుల్లిని పచ్చిగా తినడం వల్ల వచ్చే ఆమ్లత్వాన్ని తేనె తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,

దీనిని పిల్లలు, మధుమేహం ఉన్నవారు తీసుకోకూడదు.

యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.

తేనెలో నానబెట్టిన వెల్లుల్లిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే జీవక్రియ పెరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.  

ఈ కలయిక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సిరలపై ప్రతిస్కందక ప్రభావాన్ని చూపుతుంది.

తేనెతో ముంచిన వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.