షుగర్ ఉన్నవాళ్లు పచ్చి అరటి పండు  తింటే జరిగేది ఇదే..

పచ్చి అరటిపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

 దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

పచ్చి అరటి పండు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మధుమేహం ఉన్నవారు పండిన అరటిపండ్ల కంటే పచ్చి అరటిపండ్లు తినడం మంచిది, ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు.

పచ్చి అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.

 బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి పచ్చి  అరటిపండు సహకరిస్తుంది.