వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.

వంకాయ విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంది.

వంకాయ ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తుల , క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వంకాయలు గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

వంకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో వంకాయ సహాయపడుతుంది.

ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వంకాయ పట్ల అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.