పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

పాలకూర, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్లు అందుతాయి

ఈ జ్యూస్‌లోని విటమిన్ -A, విటమిన్-C జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి

పాలకూరలోని ఫోలేట్, క్యారెట్‌లోని బీటా కెరోటిన్ కంటెంట్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి

ఈ జ్యూస్‌లోని విటమిన్లు, మినరల్స్ జుట్టులో చుండ్రును నివారిస్తుంది

క్యారెట్‌, పాలకూర జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది

ఈ జ్యూస్ ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది

క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ జ్యూస్ లో ఉంటాయి