పోషకవిలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని చక్కెరకు
వాడొచ్చు అంటున్నారు
నెలసరి సమస్యలుతో సహా పలురకాల అనారోగ్యాలను దూరం చేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు
తాటిబెల్లంలోని చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువ కాబట్టి టీ, కాఫీ, పండ్లరసాలకు ఈ బెల్లాన్ని వినియోగించుకోవచ్చు
శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని సుద్దిచేస్తుంది
ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది
ఇందులోని ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది
అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది
మైగ్రేన్ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది 9. పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది
Related Web Stories
పాలకూర, క్యారెట్ జ్యూస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
శీతాకాలంలో తీసుకోవాల్సిన ప్రోటీన్ ఆహారం ఏంటో తెలుసా..
ఆరెంజ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే..!
అరటి పళ్లతో పాటూ ఇవి కలిపి తినకూడదని తెలుసా..!