ఆరెంజ్ తీసుకోవడం వల్ల కలిగే 7 ఆరోగ్యప్రయోజనాలు ఇవే..!

చలికాలంలో వచ్చే చాలా రకాల పండ్లలో ఆరెంజ్ ఒకటి

ఇందులోని విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బులను తగ్గించడంలో సహకరిస్తుంది

శరీరంలో ఐరన్ తగినంత మొత్తంలో లేనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది

ఆరెంజ్ శరీరంలో ఐరన్ పెంచుతుంది

ఆరెంజ్ సిట్రస్ కలిగిన పండ్లు ఫైబర్ కలిగి ఉండి, జీర్ణక్రియకు సపోర్ట్ చేస్తాయి

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఫైబర్ రిచ్ ఫుడ్స్  మీ డైట్ కి మంచి ఎంపిక

యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలను ఆరెంజ్ కలిగి ఉంది

సిట్రస్ పండ్ల రసం తాగడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది