శీతాకాలంలో తీసుకోవాల్సిన ప్రోటీన్  ఆహారం ఇదే..!

ప్రోటీన్ అనేది శీతాకాలానికి అవసరమైన పోషకం

 ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది

గుడ్లలో ప్రోటీన్ శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది

పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి మంచిది

పండ్లు, గింజలు, తేనెతో కలిపి పెరుగును తీసుకుంటే శక్తిని అందించడంలో సహాయపడతుంది

క్వినోవాలో ప్రోటీన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి

క్వినోవాతో వేయించిన కూరగాయలు, గింజలు, నిమ్మకాయలతో కలిపి సలాడ్‌గా  తీసుకోవచ్చు

ఆహారంగా ఆరోగ్యకరమైన బాదంపాలు, ప్రోటీన్ పౌడర్, అరటిపండ్లతో తయారు చేసిన వెచ్చని స్మూతీలా తీసుకోవచ్చు

చిక్ పీస్ ప్రోటీన్ లతో కూడిన ఆరోగ్యకరమైన స్నాక్స్