ఎండు ద్రాక్షలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు

ఎండుద్రాక్షను ఉదయాన్నే తినడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

అయితే, వాటిని మితంగా తినడం చాలా ముఖ్యం

రోజుకు గరిష్టంగా 30 నుండి 60 గ్రాముల ఎండుద్రాక్ష తినొచ్చు

అంతకంటే ఎక్కువ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి