క్యాబేజీ జ్యూస్ తాగితే  బరువు తగ్గుతారా..?

క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుంది.

గుండె జబ్బు, క్యాన్సర్‌  వ్యాధుల బారినపడే  అవకాశాలను తగ్గిస్తోంది.

బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీ జ్యూస్‍ తాగితే చాలు.

రక్తపోటును తగ్గిస్తోంది.

క్యాబేజీ రసం రెగ్యులర్‍గా తాగితే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.