రోజూ కొన్ని ప్రత్యేక సమయాల్లో నీరు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

ఉదయం పరగడుపున నీరు తాగితే విషతుల్యాలు తొలగిపోతాయి. జీవక్రియలు వేగవంతం అవుతాయి

భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తిగితే కడుపు నిండుగా అనిపించి ఆహారం తక్కువగా తీసుకుంటారు. 

ఉదయం 10 గంటలకు మరో గ్లాసు నీరు తాగితే చిరు తిళ్లపై దృష్టి మళ్లదు. 

ఎక్సర్‌సైజులకు ముందు, ఆ తరువాత నీరు తాగితే డీహైడ్రేషన్, నీరసం వంటివి దరిచేరవు

ఎక్సర్‌సైజుల తరువాత నీరు తాగితే కండరాలు త్వరగా కోలుకుంటాయి. కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. 

రాత్రి పడుకునే ముందు ఓ చిన్న గ్లాసు నీరు తాగితే రాత్రంతా విషతుల్యాలు తొలగిపోతాయి. 

సోడా, ఇతర షుగరీ డ్రింక్స్ బదులు నీరు తాగితే బరువు త్వరగా తగ్గుతారు.