అమ్మాయిలు..  జడ వేసుకొంటున్నారా..

జడ వేసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభించి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. దీంతో జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ప్రతిరోజూ జడ వేసుకోవడం  వల్ల జుట్టు సహజ తేమను కాపాడుతుంది.

ప్రతిరోజూ జడ వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

రాత్రి జడ వేసుకోవడం మంచిది. ఇది నెత్తిమీద ఫంగస్ సమస్యలను దూరం చేస్తుంది.

దీనివల్ల తల దురద,  చుండ్రు సమస్యలు రావు.

జడ వేసుకోవడం వల్ల జుట్టుకు సూర్యకిరణాలు, కాలుష్యం  నుంచి రక్షణ ఉంటుంది.