పరగడపున ఆకులు నమిలితే ఎక్కువ ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, డైటరీ మినరల్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్ ఉంటాయి.
ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జామ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆకుల్లోని డైటరీ ఫైబర్ వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
Related Web Stories
వెండి గొలుసు ధరిస్తే ఏమవుతుందో తేలుసా..
అమ్మాయిలు.. జడ వేసుకొంటున్నారా..
షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు తగ్గించే సింపుల్ చిట్కా..
వర్షాకాలం స్పెషల్.. బోడ కాకరకాయకు భలే డిమాండ్..