తామర పువ్వుల్లో దాగిన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాక్

 ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల్లో విట‌మిన్  ఏ అధికంగా ఉంటుంది.

ఇవి జీర్ణ‌క్రియ‌ను  మెరుగు ప‌రుస్తాయి.

నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం కలిగిస్తాయి.

కంటి చూపును  మెరుగు ప‌రుస్తాయి.

జుట్టు రాల‌డం స‌మ‌స్య  నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఈ ఫుడ్స్‌‍తో చ‌ర్మ  స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.