కిడ్నీలలో రాళ్లను కరిగించే
ఇంటి చిట్కాలు..!
కిడ్నీలో రాళ్లు. ఇప్పుడు ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది.
నీళ్లు సరిగ్గా తాగకపోవడం అనేది మొదటి కారణమైతే..మరి కొన్ని అలవాట్లు కూడా ఈ ఇబ్బంది తీసుకొస్తోంది.
కిడ్నీలో రాళ్లు కరిగించుకోడానికి మొట్టమొదటి పరిష్కారం ఇదే. వీలైనంత వరకూ నీరు ఎక్కువగా తీసుకోవాలి.
ఇవి సహజంగా కరిగిపోవాలంటే నీళ్లు తాగడంతో పాటు కచ్చితంగా సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి.
నిమ్మరసం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే సిట్రస్ కిడ్నీలలో ఉన్న రాళ్లు బ్రేక్ అవుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ కూడా తీసుకుంటే కిడ్నీలలో ఉండే రాళ్లు సులువుగా కరిగేందుకు వీలుంటుంది.
చిక్కుడు గింజలను కి కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు వాటిని వీలైనంత త్వరగా కరిగించడంలోనూ ఇవి తోడ్పడతాయి.
వ్యాయామం అన్ని సమస్యలనూ పరిష్కరిస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగించడంలోనూ ఇది తోడ్పడతుంది.
రెగ్యులర్ గా తులసి రసం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
Related Web Stories
రోజూ అల్పాహారం తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..
ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు..
పెరుగు, చక్కెర కలిపి తింటే.. శరీరంలో ఏం జరుగుతందో తెలుసా..
పొద్దునే నిద్రలేవగానే ఈ పనులు మాత్రం అస్సలు చేయొద్దు..