రోజూ అల్పాహారం తినడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అవేంటంటే..
అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. సరైన సమయంలో అల్పాహార తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
రోజూ అల్పాహారం తీసుకోవడం మానేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.
అల్పాహారాన్ని తీసుకోకపోవడం వల్ల భోజనం ఎక్కువ తినాల్సి వస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగడమే కాకుండా బరువు కూడా పెరుగుతారు.
అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
అల్పాహారం తీసుకోవడం వల్ల సెరోటోనిన్ స్థాయి తగ్గుతుంది. దీన్ని వాయిదా వేయడం వల్ల రోజంతా చిరాకుగా ఉంటారు.
నిద్రలేచిన గంట లోపు అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే గింజలు తదితరాలను తీసుకోవడం ఉత్తమం.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు..
పెరుగు, చక్కెర కలిపి తింటే.. శరీరంలో ఏం జరుగుతందో తెలుసా..
పొద్దునే నిద్రలేవగానే ఈ పనులు మాత్రం అస్సలు చేయొద్దు..
కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది.. ఇది మామూలు పండు కాదు!