పెరుగు, చక్కెర కలిపి తింటే.. శరీరంలో  ఏం జరుగుతందో తెలుసా..

రోజూ పెరుగు, పంచదార  తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. చక్కెరలో అధిక కేలరీలు ఉంటాయి.

ఈ కేలరీలు వేగంగా బరువును పెంచుతాయి.  ఊబకాయాన్ని పెంచుతుంది. అనేక వ్యాధులకు కారణమవుతుంది.

చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

పెరుగులో చక్కెర కలిపి తింటే దంతాలు పుచ్చిపోతాయి.

చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. దీని కారణంగా ఉబ్బరం, గ్యాస్,  అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి,

 రోజూ చక్కెరను ఎక్కువ పరిమాణంలో తినకూడదు. ఇది అనేక విధాలుగా కడుపునకు హాని కలిగిస్తుంది.