పొద్దునే నిద్రలేవగానే ఈ పనులు
మాత్రం అస్సలు చేయొద్దు..
ప్రతి ఒక్కరిలోనూ జీర్ణశక్తి ఉదయం చాలా బలహీనంగా ఉంటుంది.
ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో కడుపులో అగ్ని నెమ్మదిగా ఉంటుందట.
ఇలాంటి సమయంలో భారీ ఆహారాన్ని జీర్ణం చేయదు. అందుకే ఇటువంటి పానీయం ఉదయాన్నే త్రాగాలి.
ఇది జీవక్రియను పెంచడంలో, ఇతర సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. టాక్సిన్స్ తొలగిపోతాయి.
మధుమేహం, బరువు తగ్గడం హార్మోన్ సమస్యలలో ఉన్నవారు మెంతి నీరు త్రాగాలి.
తేనెను గోరువెచ్చగా, వేడిగా దేనితోనూ తినకూడదు. ఇది తేనె లక్షణాలను నాశనం చేస్తుంది. అలాగే ఇది విషంగా మారుతుంది.
పచ్చి కూరగాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి సులభంగా జీర్ణం కావు.
Related Web Stories
కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది.. ఇది మామూలు పండు కాదు!
ఈ కూరగాయతో తెల్ల జుట్టుకు చెక్..
పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకూడదు..
ఈ సమస్యలు ఉన్న వారు ఎండు ద్రాక్ష నీరు తప్పనిసరిగా తాగాలి..