ఇలాంటి వారు నిమ్మకాయల వాసన  కూడా చూడొద్దు..

నిమ్మకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ ..

కొన్ని వ్యాధులు ఉన్నవారు నిమ్మకాయలు కాదు కదా.. దాని వాసన కూడా చూడొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పెద్దలకు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల నిమ్మరసం సరిపోతుంది

కొంతమందికి నిమ్మకాయలు అలెర్జీ కావచ్చు. దీని వినియోగం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా ఇతర అలెర్జీ ప్రతిచర్యలు సంభవించవచ్చు.

నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి.

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కలుగుతుంది

 ఇది కొంతమందికి కడుపు ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. మీకు కడుపు సమస్యలు ఉంటే నిమ్మకాయ తినడం మానుకోండి.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.