కానుగ చెట్టు ఔషద గుణాలు తెలిస్తే..  ప్రతీ ఇంట్లో పెంచుకుంటారు..

కానుగ చెట్టు పువ్వును రక్తస్రావం హెమోరాయిడ్స్, పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు.

 పొత్తికడుపులో కణితులు, అల్సర్లకు కానుగ చెట్టు కాయలతో చికిత్స చేస్తారని నిపుణులు అంటున్నారు. 

నెయ్యితోనూ, పంచదారతోనూ కలిపి తీసుకుంటే శరీరాంతర్గత రక్తస్రావం ఆగిపోతుంది.

కడుపునొప్పి, విరేచనాలు, దగ్గు వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది.

కోరింత దగ్గు, జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి సహాయపడుతుంది.

నాడీ వ్యవస్థను మృదువుగా చేయడానికి కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారు.

కాలేయ నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, వంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.