బెల్లం నీటిని ఏడు రోజులు తాగండి.. శరీరంలో జరిగే మార్పులు ఇవ

బెల్లంలో సహజమైన తీపి చెక్కర కంటే ఆరోగ్యకరమైంది

రోజు ఉదయం బెల్లం నీరు తాగితే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి

శరీరంలో పేరుకుపోయిన విషాన్ని బయటకు పంపి.. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది

బెల్లం నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది

బెల్లం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది

బెల్లంలో ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

బెల్లం నీరు పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పిని, బలహీనతను తగ్గిస్తాయి

ఉదయం గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బెల్లంలో ఉండే ఫైబర్ పేగులను శుభ్రం చేస్తుంది