రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇదిగో సూపర్ సూప్
ఉల్లి బొందు (ఉల్లి కాడ) సూప్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉల్లి బొందులో ప్రీ బయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది గట్ బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నింపిన భావన కలిగి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎముకల సాంద్రతను పెంచడంతోపాటు.. బోలు ఎముకల వ్యాధిని నిరోధించేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గుండెలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
చర్మ సౌందర్యానికి మేలు చేస్తోంది.
శరీరంలో మంటను నియంత్రిస్తోంది.
ఉల్లి బొందు సూప్ రుచికరంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఒక పోషకాహారం
Related Web Stories
డయాబెటిస్ ను సమస్యలను తరిమికొట్టే ఛూమంత్రం..ఇదే
అన్నం కన్నా అటుకులు మేలా..!
డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే ఏమవుతుంది.
ఎంతో ఆరోగ్యం అందించే.. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఇవే..