బియ్యం, అటుకులను వరి ధాన్యం నుంచి తయారుచేస్తారు
అయితే, బియ్యం కన్నా అటుకులే ఆరోగ్యకరమైనవని డైటీషియన్లు చెబుతున్నారు
ఇందులో అన్నం కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి
అటుకులలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి
ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది
ప్రేగులు ఆరోగ్యంగా ఉండటానికి అటుకులు పని చేస్తాయి
అటుకులలో తక్కువ కేలరీలు ఉంటాయి
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
Related Web Stories
డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే ఏమవుతుంది.
ఎంతో ఆరోగ్యం అందించే.. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఇవే..
ఉప్మాను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.
రాత్రి పూట చపాతీ తింటున్నారా..?