విటమిన్ D లోపం ఉందా.. ఉదయాన్నే  ఈ పని చేస్తే చాలు..

ఉదయం నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేయడం అలవాటు చేసుకుంటే చాలు

ఉదయపు సూర్యకాంతి ఎముకలను బలోపేతం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ప్రతి ఉదయం తెలవారే సమయంలో అరగంట సేపు ఎండలో కూర్చోండి

ఇలా చేయడం వల్ల శరీరం సూర్యరశ్మికి గురై సొంతంగా విటమిన్ డి ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది

రోజూ కేవలం అరగంట సేపు సూర్యరశ్మి తీసుకుంటే చాలు

చర్మానికి సూర్యరశ్మి నేరుగా తగలలాంటే తేలికగా, వదులుగా ఉన్న దుస్తులు ధరించడం ముఖ్యం

అయితే వేకువ జామున సూర్యుడి నుంచి వచ్చే కిరణాలే విటమిన్ డి ఉత్పత్తికి అనుకూలం