రక్తపోటుకి అరటి పండు ఓ దివ్యౌషధం తెలుసా..
అధిక రక్తపోటున్న వాళ్లు రోజుకొక అరటిపండు తినాలంటున్నారు వైద్యులు
అరటిపండులో దాదాపు 400 నుంచి 450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది
పొటాషియం శరీరంలోని సోడియం దుష్ప్రభావాలను కుంటు పరుస్తుంది
సోడియం శరీరంలో నీటి నిల్వను పెంచి రక్తపు పరిమాణం పెరిగి, రక్తపోటు పెరుగుతుంది
అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో పొటాషియం సహాయపడుతుంది
అల్పాహారానికీ, మధ్యాహ్న భోజనానికీ మధ్య ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవాలి
పండుతో పాటు గ్లాసుడు నీళ్లు, గుప్పెడు నట్స్ కూడా తీసుకోవడం ఆరోగ్యకరం
Related Web Stories
ఈ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..?
అరటి పండ్లు ఎక్కువగా తింటున్నారా.. జాగ్రత్త..
కరివేపాకులో ఆరోగ్య రహస్యాలు ఇవే
వీళ్లకు గుడ్డు విషంతో సమానం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు..