కరివేపాకులో ఆరోగ్య రహస్యాలు ఇవే

కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ వంటి పోషకాలు పుష్కలం

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది

కరివేపాకు డయాబెటీస్ రోగులకు వరం

చర్మం కాంతివంతంగా తయారవుతుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మలబద్ధకం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది

కరివేపాకు అతిగా తినడం వల్ల అనర్థాలకు దారి తీస్తుంది