వీళ్లకు గుడ్డు విషంతో సమానం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు..

కొందరికి మాత్రం గుడ్డు విషంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వ్యక్తులు గుడ్లు తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయని చెబుతున్నారు

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.

ప్రధానంగా గుడ్డులోని పచ్చసొనకు మరింత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 కొంతమంది గుడ్డు తినప్పుడు అలర్జీ కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుడ్డును తీసుకోవడం మంచిది కాదు.

 మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కూడా గుడ్డు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు కూడా సాధ్యమైనంత తక్కువ మోతాదులోనే గుడ్లు తీసుకోవాలని చెబుతున్నారు.

ఇది మాత్రమే కాదు కడుపు సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లు తక్కువగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.