పొటాషియమ్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఈ ఫుడ్స్ తినండి
పొటాషియమ్ మీ రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
శరీరం నుంచి కాల్షియం నష్టాన్ని అడ్డుకుని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కిడ్నీలకు మద్దతుగా నిలిచి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కండరాల నొప్పులు, వాపులను పొటాషియమ్ నియంత్రిస్తుంది.
గట్ హెల్త్‌ను మెరుగుపరిచి జీర్ణవ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది
శరీరంలో పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉంటే పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువవుతుంది.
అలసటగా, నీరసంగా ఉన్నట్టైతే పొటాషియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి.
అరటి, ఆపిల్స్, ఆరెంజ్, అప్రికాట్, డ్రై ఫ్రూట్స్, టమాటో, కేరట్, బంగాళాదుంప, స్వీట్ పొటాటోస్‌లో పొటాషియం ఉంటుంది.
అన్ని ఆకుకూరల్లోనూ, గుమ్మడి, దోసకాయల్లోనూ పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
Related Web Stories
మూత్రం ఇలాంటి రంగులో వస్తుందా..? డేంజర్లో ఉన్నట్లే..
ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. లివర్ పాడవుతున్నట్టే లెక్క..
నిద్ర లేవగానే ఇది తాగితే చాలు.. దెబ్బకు రోగాలు మాయం..
ఈ గింజలు తింటే ఎన్ని లాభాలో..