పనస గింజల్లో బోలెడు పోషకాలు..

ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

పనస గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

మలబద్ధకాన్ని నివారించడంలో సహకరిస్తాయి

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి

బరువు తగ్గడంలో సహాయపడతాయి

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

చర్మం ఆరోగ్యానికి సహాయపడతాయి