30 రోజులు పెరుగన్నం తింటే  దెబ్బకు ఈ రోగాలు మాయం..

  పెరుగుతో చేసిన అన్నం రోజు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) పుష్కలంగా లభిస్తాయి.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

 పెరుగన్నం తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు మొత్తం తగ్గిపోతాయి.

  పెరుగన్నం తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

  అలాగే పెరుగులో ఉండే ప్రోటీన్ శరీర బరువును తగ్గించేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.

  ప్రతిరోజు పెరుగు అన్నం తింటే చర్మం కూడా మెరుగు పడుతుంది. దీనివల్ల మొటిమలు మచ్చలు కూడా తొలగిపోతాయి.

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది.