ఆరోగ్యానికి మంచిదని అరటి పండ్లు ఎక్కువగా తింటున్నారా..

అరటి పండ్లు ఎక్కువగా తింటే ముప్పు తప్పదు

గుండె, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది

జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం

నరాలకు ముప్పు కలగవచ్చు

బరువు పెరిగే ప్రమాదం..

రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి

అరటి పండ్లు రోజు ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి