అయోడిన్ లోపం ఉందా..
ఐతే జాగ్రత్త..
థైరాయిడ్ గ్రంధి పెరుగుదల, గాయిటర్‌కు కారణం అయోడిన్ లోపం
హైపోథైరాయిడిజం వల్ల బరువు పెరుగుతారు
గర్భధారణ సమయంలో అయోడిన్ తక్కువకు ఉంటె మేధోపరమైన ఇబ్బందులుంటాయి
థైరాయిడ్ నోడ్యూల్స్ లేదా థైరాయిడ్ గ్రంధి పెరుగుదల, ఇది గడ్డలు కింద ఏర్పడుతుంది
దీర్ఘకాలిక అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
అయోడిన్ కొరత మానసిక బలహీనతకు, జ్ఞాపకశక్తి లోపానికి కారణం అవుతుంది
గర్భధారణ సమయంలో తీవ్రమైన అయోడిన్ లోపం తల్లి, పిండం ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది
Related Web Stories
వేళ్లు బలంగా ఉండాలంటే..
ఈ డ్రైఫ్రూట్స్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయపడతాయి..
వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..
ఈ పండు రోజూ తింటే.. గుండె సమస్యలు రావంట..