జొన్నరొట్టె మంచిదే.. అలాంటి వారు  మాత్రం అస్సలు తినొద్దు

జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది

జొన్న రొట్టెలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం

చలికాలంలో జొన్న రొట్టెను తింటే ఎన్నో లాభాలు

జొన్న రొట్టె అనేక వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది

జీర్ణ సమస్యలు, మధుమేహం, గుండెల్లో మంట, మలబద్ధకం, బరువు తగ్గాలనుకునే వారు జొన్న రొట్టెకు దూరంగా ఉండాలి

మధుమేహంతో బాధపడేవారు కూడా జొన్న రొట్టెను మితంగా తీసుకోవాలి

జొన్న రొట్టెలో ఉండే అధిక గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది

ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది