దానిమ్మ ఆకుల్లో ఇన్ని ఔషధ గుణాలా..? తెలుసుకుంటే షాక్..!
దానిమ్మ పండు పోషకాలు మెండు.. దానిమ్మ పండుతింటే.. ఆరోగ్యానికి మేలు అన్న సంగతి తెలిసిందే. అయితే దానిమ్మ పండు మాత్రమే కాదు..
ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధ్యులను నివారిస్తుంది. ఇక దానిమ్మ పండులాగే ఆకు కూడా ఎరుపు రంగులో చిన్నగా, గుండ్రంగా ఉంటుంది.
ఆయుర్వేదంలో దానిమ్మ ఆకుని కుష్టు వ్యాధి, చర్మ రోగాల నివారణకు ఉపయోగిస్తారు
దానిమ్మ ఆకుల కషాయంగా చేసుకుని రోజుకు రెండు సార్లు తాగితే.. సీజనల్ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్ ని వేసి.. ఆ నీరు అర వంతు వచ్చే వరకూ మరిగించి.. ఈ నీటిని రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే సుఖ నిద్ర మీ సొంతం.
గజ్జి, తామర వంటి స్కిన్ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. దానిమ్మ ఆకులను పేస్ట్ ను అప్లై చేస్తే నయం అవుతుంది.
నోటి సంబంధిత వ్యాధుల నుంచి మంది ఉపశమనం లభిస్తుంది.దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమలపై రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి.
అజీర్ణం, మలబద్దకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు తరచుగా ఏర్పడుతుంటే.. దానిమ్మ ఆకుల జ్యుస్ రోజుకు రెండు టి స్పాన్లు మేర తాగవచ్చు.
Related Web Stories
అటుకులు vs ఓట్స్: ఏది ఎప్పుడు తింటే మంచిది!
టీ, బిస్కెట్ కాంబినేషన్.. ప్రత్యేక కారణమిదే
సీతాఫలాన్ని వీళ్లు అస్సలు తినకూడదు
అల్లం నీరు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?