టీ, బిస్కెట్ కాంబినేషన్.. ప్రత్యేక  కారణమిదే

టీ, బిస్కెట్ కాంబినేషన్‌ను చాలా మంది ఇష్టపడుతుంటారు

టీతో బిస్కెట్లను ఆస్వాదిస్తుంటారు

ఈ కాంబినేషన్ బ్రిటన్‌లో మొదలైంది

బిస్కెట్ ని టీలో ముంచినప్పుడు, అది వెంటనే మెత్తగా అవుతుంది

బిస్కెట్ క్రంచీనెస్, టీ తీపి వింత రుచిని ఇస్తుంది

ఆరోగ్యకరమైన జీవనశైలికి బిస్కెట్-టీల కాంబినేషన్‌ అంత మంచిది కాదు

ఈ కాంబినేషన్ వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలుగుతుంది

టీలోని ఆమ్లతత్వం, బిస్కెట్లలోని నూనె వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి