అల్లం ఆకలిని అణిచివేస్తుంది, ఎందుకంటే ఇందులో ఉండే జింజెరాల్ అనే క్రియాశీల సమ్మేళనం కడుపు నిండిన అనుభూతిని పెంచి, ఆకలిని తగ్గిస్తుంది.
అల్లం జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
అల్లంలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
అయితే.. అల్లం ద్వారా బరువు ఎలా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండు కప్పుల నీటిలో ఒక చిన్న అల్లం ముక్క తురుము వేసి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి.
తరువాత, ఖాళీ కడుపుతో టీ లాగా అల్లం నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కావాలనుకుంటే, మీరు దానికి నిమ్మరసం, తేనె కూడా జోడించవచ్చు.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
Related Web Stories
గ్రీన్ టీ మంచిదని తెగ తాగేస్తున్నారా..?
చేతులు, కాళ్లలో ఈ సమస్యలు.. గుండె ఇచ్చే హెచ్చరికలు..
మూత్రపిండాలను శుభ్ర పరిచే సూపర్ ఫుడ్ ..
మీ శరీరానికి ఊహించని ఫిట్నెస్ కావాల