మూత్రపిండాలను శుభ్రపరిచే సూపర్ ఫుడ్ ..

మొలకలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  

ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.

బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మానికి మెరుపునిస్తుంది.  

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. 

బత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది.

మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. 

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

అలసటను తగ్గించడమే కాకుండా.. కంటి చూపు మెరుగుపరుస్తుంది. 

రక్తపోటును నియంత్రించి.. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తోంది.