నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది

నెయ్యిలో అనేక పోషకాలు, విటమిన్స్ ఏ,సీ, డీ ఖనిజాలు ఉంటాయి

అయితే నెయ్యి వలన కలిగే ప్రయోజనాలు అందరికీ ఒకేలా ఉండవు

నెయ్యి తీసుకోవడం వల్ల కొంతమంది ఆరోగ్యానికి మంచిది కాదు..

కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు నెయ్యి తీసుకోవద్దు 

జలుబు.. దగ్గు జ్వరంతో బాధపడే వ్యక్తులు.. నెయ్యి తీసుకోవడం వలన శరీరంలో కఫం పెరుగుతుంది

గర్భిణీలు కడుపు నొప్పి, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే నెయ్యి తినకూడదు

కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే నెయ్యిని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.