వావ్.. సాల్ట్ వాటర్..
ఇన్ని ప్రయోజనాలు అందిస్తుందా?
ఉప్పు నీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారికి సాల్ట్ వాటర్ చాలా మేలు చేస్తుంది.
ఉప్పు మంచి ఎలక్ట్రోలైట్. శరీరంలోని కణాల పనితీరుకు అవసరమయ్యే సోడియం, పొటాషియం ఉప్పు నీటి నుంచి లభిస్తాయి.
మీరు అజీర్ణ సమస్యతో బాధపడుతున్నట్టైతే ఉప్పు నీరు తాగండి. మీ శరరీంలోని డైజేషన్‌ను ప్రోత్సహించే ఎంజైములు స్టిములేట్ అవుతాయి.
సాల్ట్ వాటర్ మీ శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని విషపూరిత పదార్థాలను బయటకు పంపుతుంది.
గట్ హెల్త్‌కు కూడా ఉప్పు నీరు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది.
కఠినమైన వర్కవట్లు చేసిన తర్వాత సాల్ట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఫ్లూయిడ్స్ తిరిగి చేరుతాయి.
మీరు గొంత సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్టైతే సాల్ట్ వాటర్ బాగా పని చేస్తుంది.
ఉప్పు నీరు తాగడం అందరికీ శ్రేయస్కరం కాదు. అలాగే నిత్యం తాగకూడదు. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉప్పు నీరు తీసుకోకూడదు.
సాధారణ వ్యక్తులు కూడా రెగ్యులర్‌గా వాడే ఉప్పు కంటే కళ్ల ఉప్పు లేదా పింక్ సాల్ట్ ఉపయోగించడం మంచిది.
Related Web Stories
చేప గుడ్లతో బోలెడు లాభాలు..
అరటి పళ్లతో పాటూ ఇవి కలిపి తినకూడదని తెలుసా?
మీ పిల్లలు టీ, కాఫీ తాగుతున్నారా? ఇది తెలుసుకోండి
కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి..