మీ పిల్లలు టీ, కాఫీ తాగుతున్నారా? ఇది తె
లుసుకోండి
చాలా మందికి ఉదయాన్నే టీ, కాఫీ తాగడం అలవాటు
కొందరు పిల్లలకు కూడా టీ, కాఫీని ఇచ్చేస్తుంటా
రు
పదేళ్లలోపు పిల్లలకు వీటిని ఇవ్వడం అస్సలు మంచ
ిది కాదు
టీ, కాఫీ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్ర
భావం చూపుతాయి
టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ జీర్ణవ్యవస్థపై ప్రభ
ావం చూపి ఇతర పోషకాలను అడ్డుకుంటుంది
పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది
టీ, కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల పిల్లల్లో నిద్ర
సమస్యలు తలెత్తే అవకాశం ఉంది
టీ, కాఫీలు పిల్లల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్
తాయి.
చక్కెర కలిపిన టీ, కాఫీలను పిల్లలు తాగడం వల్ల
శరీరంలో అనవసరపు క్యాలరీలు పెరిగిపోతాయి
Related Web Stories
కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి..
గ్రీన్ టీ అతిగా తాగితే జరిగేది ఇదే
ఖాళీ కడుపుతో ఉసిరి కాయ తినడం మంచిదేనా?
నిమ్మరసం కిడ్నీలకు మంచిదేనా..